బీసీసీఐపై 1983 ప్రపంచకప్ విజేత కీర్తి ఆజాద్ విమర్శలు కురిపించాడు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌పై ఏజ్ ఫ్రాడ్ ఆరోపణల నేపథ్యంలో ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాడు. ఏజ్ ఫ్రాడ్ చేసిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకుంటారంటూ మండిపడ్డాడు. దీనిపై ఇప్పటికైనా విచారణ చేసి సరైన చర్యలు తీసుకోవాలని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
క్రీడలు
బీసీసీఐపై కీర్తి ఆజాద్ విమర్శలు


