భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌పై శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ రస్సెల్ ఆర్నాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం రెండు టెస్టుల ఆధారంగా అతడిని ఇప్పుడే 'స్పెషల్ బౌలర్' అనలేమని చెప్పాడు. విదేశీ పిచ్‌లపై కూడా సత్తా చాటడమే అసలైన పరీక్ష అని అభిప్రాయపడ్డాడు. మంచి టాలెంట్ ఉందని, విదేశీ కండిషన్స్‌లోనూ రాణిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
క్రీడలు
సుతార్‌పై మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్


