కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియా రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్ 9 టెస్టులు ఆడగా, 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, 4 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే, 2010 నుంచి ఈ వేదికపై భారత్ ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. చివరిసారిగా 2008లోనే ఇక్కడ టీమిండియా పరాజయం పాలైంది.
క్రీడలు
కొలంబోలో భారత్ రికార్డు ఎలా ఉందంటే..?


