JN: తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏఐకేఎస్ జాతీయ మహాసభల సందర్భంగా చిల్పూరులో సెమినార్ నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, విద్యుత్, విత్తన, సహకార బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాదం రమేశ్, ఊరడి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
తెలంగాణ రైతు సంఘం సెమినార్


