మంచిర్యాల: టీపీసీసీ సర్ ప్రక్రియ ఆదిలాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా జీసీసీ ఛైర్మన్ కోట్నాక తిరుపతి నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలను జారీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఫేస్-2 కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా తిరుపతి కృషి చేస్తారని తెలిపారు.
తెలంగాణ
టీపీసీసీ కోఆర్డినేటర్‌గా కొట్నాక్ తిరుపతి


