హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కాళేశ్వరంలో వరలక్ష్మి వ్రత పూజలు

BHPL: కాళేశ్వరంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం శ్రీ బాలాలయం శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.