హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యా ప్రమాణాల పెంపుపై డీఈఓ సమీక్ష

NGKL: వంగూర్(M) వనరుల కేంద్రంలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశాలను జిల్లా డీఈఓ రమేష్‌కుమార్ పర్యవేక్షించారు. విద్యా కార్యకర్తల అమలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల్లో మౌలిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం పెంపొందించేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.