BHPL: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సమ్మయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు బాల, బాలికల ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
22న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు


