హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేణారెడ్డి పనితీరు అద్భుతం : మంత్రి ఉత్తమ్

SRPT: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని.. ఛైర్మన్ వేణారెడ్డి మంచిగా పనిచేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. గురువారం వ్యవసాయ మార్కెట్లో రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రైతుల కోసం ఉచిత అల్పాహారం, రూ.5కే భోజన సౌకర్యం అందించడం అభినందనీయమైన విషయం అని మంత్రి కొనియాడారు.