ADB: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కింద కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని CITU జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్‌లో సమావేశమై మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
'స్వచ్ఛ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


