MLG: తాడ్వాయి మండలంలోని తాడ్వాయి–కాటాపూర్ రహదారిపై భారీ మూలమలుపు వద్ద గురువారం కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పసర గ్రామానికి చెందిన సాయి గాయపడగా, 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
కారు–బైక్ ఢీ.. యువకుడికి గాయాలు


