హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీసుల తనిఖీలు ఎక్కడంటే..!

HYD: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అర్థరాత్రి ప్రాంతాల్లో తిరుగుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలకు సంబంధించిన వీడియోలో బయట కూర్చొని బర్గర్లు తింటున్న యువకులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అర్థరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుల వివరాలను పోలీసులు పరిశీలించి ప్రశ్నించారు.