హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌ ఎస్‌ఐఆర్‌ కోఆర్డినేటర్లు వీరే..!

NZB: ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ఎస్‌ఐఆర్‌ రెండో దశ ప్రక్రియను పూర్తి చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ తరఫున అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించారు. ఆర్మూర్‌కు కేశ వేణు, బోధన్‌కు శేఖర్‌ గౌడ్‌, బాల్కొండకు వి.వరప్రసాద్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.