హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత జీవితాలతో ప్రభుత్వాల ఆటలు: CPM

MLG: దేశంలోని యువత జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దేశంలో అపారమైన యువశక్తి ఉన్నప్పటికీ, దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.