NZB: ఐడీఓసీ సమావేశ మందిరంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై మండల స్థాయి ప్రత్యేక అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇంఛార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. టీబీ రోగులకు డీబీటీ, పోషకాహారం 100 శాతం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని 975 మంది టీబీ రోగులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రాజేశ్వరి తెలిపారు.
తెలంగాణ
టీబీ ముక్త్ భారత్‌పై ప్రత్యేక అధికారులకు శిక్షణ


