WNP: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) SSC, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 31 వరకే ఛాన్స్!


