హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటించాలి'

MBNR: జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆయనను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో లభించే వైద్య సేవల వివరాలు తెలుగు ఇంగ్లీష్ భాషలలో పొందుపరచాలని అన్నారు.