హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముసలమ్మ ఆలయ హుండీ లెక్కింపు

MHBD: కొత్తగూడ మండలంలోని ప్రసిద్ధ గుంజేడు ముసలమ్మ ఆలయ హుండీ లెక్కింపును గురువారం ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.7,14,406 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎం. సత్యనారాయణ తెలిపారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ సంజీవరెడ్డి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ నరేందర్, సభ్యులు, సిబ్బంది, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు.