హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి..!

HYD: బహదూర్‌పురా పీఎస్ పరిధిలోని జూ పార్క్ సమీపంలో డాక్టర్ మన్‌మోహన్ సింగ్ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టాటా ఏస్ ట్రక్, లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో షాద్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.