BDK: జిల్లా నిరుద్యోగ యువతకు రిలయన్స్ జియోలో 10 ఉద్యోగాలకు అవకాశం కల్పించనున్నారు. డిప్లొమా ఈసీఈ/EEE పూర్తి చేసిన 2023-2026 బ్యాచ్ అభ్యర్థులు అర్హులు. వయస్సు 18–25 ఏళ్లు ఉండాలి. నెలకు రూ.12వేల నుంచి రూ.25వేల వరకు వేతనం ఉంటుంది. ఆగస్టు 22న చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు.
తెలంగాణ
రేపు ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా


