హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాంటీ డ్రగ్ అవేర్‌నెస్‌లో CI శివకుమార్‌కు గుర్తింపు

HNK: ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాల్లో ఉత్తమంగా పనిచేసిన టాప్-10 పోలీస్ అధికారుల్లో హన్మకొండకు చెందిన సీఐ శివకుమార్ ఎంపికయ్యారు. యువతకు డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించినందుకు హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య చేతుల మీదుగా గురువారం ప్రశంసాపత్రం, నగదు పురస్కారం అందుకున్నారు.