హైదరాబాద్: 28°C
తెలంగాణ

సావిత్రిని పరామర్శించిన శ్రీనివాస్ గౌడ్

MBNR: మహబూబ్‌నగర్ పాలకొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పెంటయ్య భార్య సావిత్రి బ్రెయిన్ క్లాట్‌తో హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.