HNK: గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, హైరిస్క్ లక్షణాలున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే మాతృ మరణాలను నివారించవచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య అన్నారు. జిల్లాలో ఈ ఏడాది నమోదైన మూడు మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. మరణాలకు దారితీసిన కారణాలు, లోపాలను గుర్తించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
తెలంగాణ
హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ: డీఎంహెచ్‌వో


