MHBD: జిల్లాలో ఎస్ఐఆర్-2026 ప్రక్రియ అనంతరం ఓటరు జాబితా నుంచి తొలగించబడిన వారిలో అర్హులైన వారు ఫామ్-6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ గురువారం సూచించారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ స్టేషన్‌ల వారీగా తొలగించిన ఓటర్ల వివరాలను సీఈవో తెలంగాణ వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
ఫామ్-6తో ఓటరుగా నమోదు చేసుకోండి: కలెక్టర్


