హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: రూపేష్ రెడ్డి

ADB: విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, మేధాశక్తి పెంపొందడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రుపేష్ రెడ్డి అన్నారు. గురువారం బేల మండలం కోలం వరుర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు భవిష్యత్తులోనూ సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.