హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

BHPL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి లారీ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్, వేశాలపల్లి, గడ్డిగానిపల్లి ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా న్యాయ అవగాహన కల్పించారు. సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ.. కేసుల్లో రాజీమార్గాన్ని అనుసరించాలని కోరారు.