KMM: బోనకల్ మండలం జానకీపురం క్రాస్ వద్ద గురువారం రాత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద రూ.35 వేల నగదు చోరీకి గురైంది. పల్లిపాడుకు చెందిన బత్తుల వెంకటేష్ విజయవాడ వెళ్లేందుకు మధిర బస్సు ఎక్కి వెనుక సీట్లో కూర్చున్నాడు. కొద్ది సేపటికి నగదు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్సులో రూ. 35 వేల నగదు చోరీ


