BHNG: ఆలేరు మండలం తూర్పుగూడెంలో శ్రీ వినాయక ఫౌండేషన్, మెడిసిటీ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ దూపటి లక్ష్మీ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
తెలంగాణ
తూర్పుగూడెంలో ఉచిత వైద్య శిబిరం


