జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ తెలిపారు. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26, 27 తేదీల్లో హన్మకొండలో జరిగే 12వ రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారు.
తెలంగాణ
నేటి నుంచి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు


