హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్ ప్రాజెక్ట్ తాజా సమాచారం

SRD: పుల్కల్(M) సింగూరు ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటలకు 4.470 TMCల నీటి నిల్వ ఉండగా ప్రాజెక్టు నీటిమట్టం 515.380 మీటర్లుగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఎగువ ప్రాంతాల నుంచి సగటున 542 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 TMC లు గా ఉంది.