హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూపరెడ్డి మృతికి నివాళి

JGL: నల్గొండలో విద్యార్థుల దాడిలో మృతి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపరెడ్డి ఘటనపై కోరుట్లలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. TRSMA కోరుట్ల ఆధ్వర్యంలో కార్గిల్ చౌక్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఉపాధ్యాయ సమాజానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రూపరెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, పాల్గొన్నారు