MBNR: జిల్లా కేంద్రంలోని సంజీవ్ నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మహబూబ్నగర్ మమత డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవాలయ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు.
తెలంగాణ
ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు


