హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై నిఘా పెంచాలి'

MNCL: ఆన్లైన్ ద్వారా ఇసుక సరఫరాను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం జైపూర్ వేలాల ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో ఇసుక అందించాలని సూచించారు. అక్రమ రవాణా, నిల్వలపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.