MLG: ములుగు మండలం శ్రీరాములపల్లిలో అర్ధరాత్రి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు వృద్ధురాలు సక్కుబాయిపై దాడి చేసి, ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెలతాడును కత్తిరించి అపహరించారు. అనంతరం గ్రామంలో నిలిపిన బైక్ దొంగిలించి పరారయ్యారు. బాధితురాలి కుమారుడు రవీందర్ గురువారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు


