హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్సైజ్ నూతన అసోసియేషన్ ఎన్నిక

SRCL: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ 2026 ఎన్నికలు గురువారం జరిగాయి. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా సయ్యద్ మొహ్సిన్ అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా వి.అశోక్, కోశాధికారిగా వి.శ్రావణ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తామని సూచించారు.