హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

MNCL: తాండూర్ మండలంకు చెందిన సంగర్తి సంధ్యకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాన్పు కష్టమని మంచిర్యాల వెళ్లాలని వైద్యులు సూచించారు. 108లో తరలిస్తుండగా నొప్పులు అధికం కావడంతో వైద్యుల సూచనలతో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. సంధ్య మగబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.