MDK: నర్సాపూర్ – సంగారెడ్డి ప్రధాన రహదారిపై గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో రుస్తుంపేటకు చెందిన మోడె రవి, మోడె సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితులను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు


