హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్‌తో రైతు మృతి

MDK: పొలం పనులకు వెళ్లిన రైతు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన విషాదకర సంఘటన కుసంగిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పట్టిగారి ఎల్లగౌడ్ (68) వ్యవసాయ పనుల్లో ఉండగా కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.