KMM: వైరా నియోజకవర్గ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గురువారం నిర్వహించిన మినీ జాబ్ మేళా విజయవంతమైందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలలో 200 దరఖాస్తులలో 50 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీరిలో 25 మందికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేయగా, మరో 25 మందికి కాల్ లెటర్లు అందజేశారు.
తెలంగాణ
మినీ జాబ్ మేళా విజయవంతం: ఎమ్మెల్యే


