హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు ఢీకొని వృద్ధుడు మృతి

​MDK: తూప్రాన్, బ్రాహ్మణపల్లి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన దిడ్డిక వెంకటయ్య (65) చెవుడు, అంధత్వం వల్ల రైలు వస్తున్నది గమనించక పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.