హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు హక్కు పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

KNR: SIR-2 ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు ఉండేలా కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గంగాధర మండలం మధురానగర్‌లో బూత్ లెవెల్ కార్యకర్తలకు SIR రెండో విడతపై శిక్షణ నిర్వహించారు. ఓటర్ల వివరాల పరిశీలన, ప్రక్రియపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, పాల్గొన్నారు