హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: తల్లాడ మండలం మిట్టపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం విద్యుత్ అంతరాయం కలగనిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో చెట్ల కొమ్మలను నరికే కార్యక్రమం ఉన్నందున రేపు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వెల్లడించారు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.