SDPT: నల్గొండలో ప్రిన్సిపల్ రూపారెడ్డిని విద్యార్థులే హత్య చేసిన ఘటనపై సిద్దిపేట ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే గురువును దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ గర్ల్స్ హైస్కూల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, తమ ఆవేదనను తెలియజేశారు.
తెలంగాణ
VIDEO: రూపారెడ్డి హత్యపై విద్యాసంస్థల నిరసన..!


