WNP: అర్హులైన దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు ఈనెల 21, 22, 24 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పీడీ డీఆర్డీఏ రామ మహేశ్వర్రెడ్డి తెలిపారు. 21న ఆర్థోపెడిక్, 22న ఆప్తాలమాలజీ, 24న చెవి సంబంధిత దివ్యాంగులకు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి క్యాంపులు నిర్వహిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
నేటి నుంచి దివ్యాంగులకు ప్రత్యేక సదరం శిబిరం


