SRD: జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎస్ఐఆర్ ఫేజ్-2 కో ఆర్డినేటర్లను టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. సంగారెడ్డికి చనగాని దయాకర్, పటాన్‌చెరుకు గుడూరు శ్రీనివాస్, ఆందోళ్‌కి డాక్టర్ ఎం.రాజీవ్, జహీరాబాద్‌కి ఎండీ గౌస్, నారాయణఖేడ్‌కి ఎం.ఏ. ఫహీమ్‌లను ఎంపిక చేశారు.
తెలంగాణ
జిల్లాకు ఎస్ఐఆర్ ఫేజ్-2 కో ఆర్డినేటర్లు


