హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టుమిషీన్లకు దరఖాస్తుల ఆహ్వానం..!

SRD: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27 కు గాను 100 శాతం సబ్సిడీతో ఉచిత కుట్టుమిషన్లు అందించనున్నట్లు జిల్లా అధికారి జగదీష్ వెల్లడించారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన 18-55 ఏళ్ల బీసీ మహిళలు అర్హులని చెప్పారు. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 15 నాటికి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు అందజేయాలని కోరారు.