SRD: సంగారెడ్డి రూరల్, పోతిరెడ్డిపల్లి ఎక్స్‌రోడ్ వద్ద భారీగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో రూరల్ ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తనిఖీలు చేపట్టి 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. వాహనాన్ని జప్తు చేసి అక్రమ రవాణాదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణ
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం..!


