NGKL: డివిజన్ పరిధిలో ఏఎన్ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యు-విన్ పోర్టల్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. లబ్ధిదారుల నమోదు, టీకా డోసుల వివరాలు, డేటా ఎంట్రీ, అప్డేడేషన్పై సిబ్బందికి ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారి, గర్భిణి టీకా వివరాలను 100 శాతం కచ్చితంగా యు-విన్లో నమోదు చేయాలని డీఐఓ డాక్టర్ సురేశ్ బాబు సూచించారు.
తెలంగాణ
'ప్రతి టీకాకు డిజిటల్ నమోదు తప్పనిసరి'


