NGKL: మహబూబ్నగర్‌లో జరిగిన పంచాయతీరాజ్ ఛాంబర్ సదస్సులో నాగర్‌కర్నూల్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా వార్ల వెంకటయ్య, కార్యదర్శిగా రామభీష్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు జిల్లాలకు నూతన కమిటీలను ఎన్నుకున్నారు.
తెలంగాణ
జల్లా సర్పంచుల సంఘం కమిటీ ఎన్నిక


