హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

SDPT: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా సీపీ కార్యాలయంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులతో పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ సమీక్ష నిర్వహించారు. కేసులు వేగంగా తేల్చాలని, దర్యాప్తులో ఆధునిక సాంకేతికత వాడాలని స్పష్టం చేశారు. పాత నేరస్థులపై రాత్రిపూట నిఘా పెంచాలని ఆదేశిస్తూ.. సిబ్బంది పనితీరు వేగవంతం చేసేందుకు ప్రత్యేక వాహనాలు అందజేశారు.